Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్‌ అభ్యసనపై ఉపాధ్యాయులకు శిక్షణ

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:23 PM సూర్యాపేటGeneral
డిజిటల్‌ అభ్యసనపై ఉపాధ్యాయులకు శిక్షణ - Udayam
హుజూర్నగర్‌లోని శ్రీ గురుకులం పాఠశాలలో హుజూర్నగర్‌, కోదాడ నియోజకవర్గాల ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయులకు బుధవారం డిజిటల్‌ లెర్నింగ్‌పై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. విద్యార్థులు డిజిటల్‌ అభ్యసనపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ భూక్య సైదానాయక్‌ సూచించారు. కార్యక్రమంలో డీఆర్పీలు షేక్‌ జాఫర్‌, వెంకటరమణారెడ్డి, జక్కుల లక్ష్మణ్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...