వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ పదవికి కాంగ్రెస్‌లో ఆశావహులు క్యూ కట్టారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 9 మంది పోటీలో ఉన్నట్లు సమాచారం. విష్ణువర్ధన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, దుష్యంత్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, అరవింద్ రెడ్డి, ప్రతాప్ గౌడ్, సంజీవ్ ముదిరాజు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసులతో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
Comments
Loading comments...

