Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీపీ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన

Follow Udayam on Google
Girish Bidkar Aug 20, 2026 8:27 AM హైదరాబాద్General
డీసీపీ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన - Udayam
నగరంలో EFLUలో నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌ పాల్గొని విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మార్షల్‌ ఆర్ట్స్‌ వంటి క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలతో యువతలో చైతన్యం పెంచి, డ్రగ్స్‌ రహిత భారత నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...