Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీహెచ్‌బీ డేటా సేకరణలో నాణ్యతకు ప్రాధాన్యం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 11, 2026 11:34 PM విజయనగరంGeneral
డీసీహెచ్‌బీ డేటా సేకరణలో నాణ్యతకు ప్రాధాన్యం - Udayam
డీసీహెచ్‌బీ డిజిటల్ డేటా సేకరణలో ఖచ్చితత్వం, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని బొబ్బిలి ఎమ్మార్వో శ్రీను సూచించారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో డేటా సేకరణపై సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఉపయోగపడేలా ఎలాంటి తప్పులు లేకుండా డేటా సేకరించాలని సూచించారు. ఏఎస్‌ఓ సురేష్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...