Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీఎంను ఢీకొన్న లారీ.... డ్రైవర్ కు గాయాలు

Follow Udayam on Google
madhu Sep 09, 2026 7:17 PM ములుగుGeneral
డీసీఎంను ఢీకొన్న లారీ.... డ్రైవర్ కు గాయాలు - Udayam
గోవిందరావుపేటలోని లారీ ఆఫీస్ వద్ద బుధవారం డీసీఎం వ్యాన్ను లారీ ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పసర వైపు నుంచి వచ్చిన లారీ యూటర్న్ వద్ద లారీ ఆఫీస్కు వెళ్లే క్రమంలో డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...