Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీపీఈఓ కె. తిరుపతికి ఘన సన్మానం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 07, 2026 9:19 PM జగిత్యాలGeneral
డీపీఈఓ కె. తిరుపతికి ఘన సన్మానం. - Udayam
పదోన్నతిపై జగిత్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన కె. తిరుపతిని టీఎన్జీఓస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. వైస్ ప్రెసిడెంట్ కె.అరుణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఎన్.మహేష్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం.శ్రీధర్,రషీద్ అహ్మద్,స్వప్న,వైవస్వత్,శ్రీకాంత్, ప్రశాంత్, తేజ, నవ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...