Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో సర్దార్ పాపన్న గౌడ్ జయంతిలో పాల్గొన్నారు

Follow Udayam on Google
anji kummari Aug 18, 2026 1:44 PM మహబూబ్‌నగర్General
డీకే అరుణ మహబూబ్‌నగర్‌లో సర్దార్ పాపన్న గౌడ్ జయంతిలో పాల్గొన్నారు - Udayam
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడు, ప్రజా నాయకుడు అని కొనియాడారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...