వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతి సుంకాలను మరోసారి పెంచింది. నవంబర్ 16 నుంచి డీజిల్‌పై లీటరుకు రూ.14, ATFపై రూ.12.50 సుంకం అమల్లోకి వచ్చింది.
పెట్రోల్ ఎగుమతులపై అదనపు సుంకం సున్నాగానే ఉంది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఇంధన సరఫరాను కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టింది. దేశీయ పెట్రోల్, డీజిల్ పన్నుల్లో మార్పు లేదు.
Comments
Loading comments...

