Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజీపీ సివి ఆనంద్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
ramesh kondur Sep 20, 2026 10:44 AM నిజామాబాద్General
డీజీపీ సివి ఆనంద్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే - Udayam
నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు . పుష్పగుచెం ఇచ్చి శాలువాతో సన్మానించారు . రూరల్లో పలు కీలక విషయాల గురించి ఆయనతో చర్చించినట్లు చెప్పారు . శాంతి భద్రతల రక్షణకు తనవంతు కృషి ఉంటుందని చెప్పారు .

Comments

G
Loading comments...