Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేతో పాటు టాటా ఏసీ వాహనం సీజ్

Follow Udayam on Google
P. G. Murthy Sep 24, 2026 6:37 PM మంచిర్యాలGeneral
డీజేతో పాటు టాటా ఏసీ వాహనం సీజ్ - Udayam
జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామంలో అనుమతి పత్రాలు లేక వినియోగిస్తున్న డీజేతో పాటు టాటా ఏసీ వాహనాన్ని సీజ్ చేశామని స్థానిక ఎస్సై ఉదయ్. వినాయక చవితి సందర్భంగా డీజేలు వినియోగించవద్దని నిబంధన ఉన్నప్పటికీ ఎటువంటి అనుమతి పత్రాలు లేక గ్రామానికి చెందిన సంజీవ్ డీజే ను ఉపయోగించారన్నారు. దీంతో డీజేతో పాటు దాని వినియోగించిన టాటా ఏసీ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగిందని ఎస్ఐ వివరించారు.

Comments

G
Loading comments...