Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేలు ఏర్పాటు చేయవద్దు

Follow Udayam on Google
babu varun Sep 09, 2026 6:59 PM రాజన్న సిరిసిల్లGeneral
డీజేలు ఏర్పాటు చేయవద్దు - Udayam
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎల్లారెడ్డిపేట ఎస్సై రమేష్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో డీజే యజమానులతో సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాల వద్ద, శోభయాత్రలు, డీజే లు ఏర్పాటు చేయవద్దని ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని హెచ్చరించారు.

Comments

G
Loading comments...