Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేలు, బాణసంచాకు 'నో' చెప్పండి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 06, 2026 10:34 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
డీజేలు, బాణసంచాకు 'నో' చెప్పండి - Udayam
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని కేపీహెచ్‌పీ పోలీసులు సూచించారు. మండపాల నిర్వాహకులతో రోడ్ నెం.2లోని కమ్యూనిటీ హాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీజేలు, బాణసంచాకు దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని, మద్యానికి నో చెప్పాలని సూచించారు. ట్రాఫిక్, విద్యుత్, అగ్ని భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...