వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని బంటుమిల్లి ఎస్‌ఐ నాగరాజు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజే ఆపరేటర్లను హెచ్చరించారు.
మంగళవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో డీజే ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు, పోలీసుల సూచనలకు అనుగుణంగా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్‌ఐ కోరారు.
Comments
Loading comments...

