వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లి లో సోమవారం ప్రజలకు ఇబ్బంది కలిగించేలా డీజే ఏర్పాటు చేసిన నిర్వాహకులు యజమాని ఆపరేటర్ పై కేసు నమోదు చేసి డీజే వాహనం సామాగ్రి సీజ్ చేసి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.
Comments
Loading comments...

