Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజే సీజ్..కేసు నమోదు

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 9:43 AM కామరెడ్డితెలంగాణ
డీజే సీజ్..కేసు నమోదు - Udayam
కామారెడ్డి జిల్లా వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో పోలీస్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు సదాశివనగర్‌ ఎస్‌ఐ ఎం. పుష్పరాజ్‌ బుధవారం తెలిపారు. మండల పరిధిలోని ధర్మారావుపేట, అమర్లబండ గ్రామాల్లో అనుమతులు లేకుండా డీజేలు వినియోగించినట్లు గుర్తించారు. దీంతో డీజేలను సీజ్‌ చేయడంతో పాటు డీజే ఆపరేటర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Comments

G
Loading comments...