Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజే పెడితే జైలుకే.. ఎస్ఐ హెచ్చరిక

Follow Udayam on Google
Saychi Kumar Sep 23, 2026 10:58 AM కామరెడ్డితెలంగాణ
కామారెడ్డి జిల్లా పల్వంచ మండలం పరిధిపేట గ్రామంలో బుధవారం వినాయక నిర్వాహకులతో ఎస్ఐ విజయ్ కొండ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినాయక నిమజ్జన వేడుకల నిర్వహణపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో వేడుకలను నిర్వహించాలని, అధిక శబ్దంతో మ్యూజిక్ వినిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...