Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారం

Follow Udayam on Google
B RAJESH Aug 23, 2026 4:39 PM విజయనగరంGeneral
డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు అసత్య ప్రచారం - Udayam
మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆదివారం రాజాం వైసీపీ ఇన్ఛార్జ్ రాజేశ్ ఆరోపించారు. డీఎస్సీలో 372 స్పోర్ట్స్ కోట నియామకాలలో అక్రమాలు జరిగాయన్నారు. వైసీపీ హయంలో గ్రూప్-1 నియామకాలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై తాము సీబీఐ విచారణకు సిద్ధమని, మెగా డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణకు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...