వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా అవకతవకలపై సమగ్ర సీబీఐ విచారణ జరపాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్, కార్యదర్శి కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పారదర్శకత ఉంటే విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.
కాకినాడలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

