వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తారా లేదా అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ వేదికగా జగన్ పోస్ట్ చేశారు. న్యాయంగా పరీక్షలు నిర్వహించి అర్హులకు అవకాశం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, దీనికి జవాబుదారీతనం అవసరమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

