Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్ నేడే

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:26 AM అమరావతిGeneral
డీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్ నేడే - Udayam
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తిస్థాయి డీఎస్సీ నోటిఫికేషన్‌ను నేడు విడుదల చేయనుంది. రోస్టర్ రిజర్వేషన్లపై జిల్లా విద్యాధికారులతో సమావేశం నిర్వహించి ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. మొత్తం 2,721 పోస్టులలో సాధారణ పాఠశాలల్లో 2,111, ప్రత్యేక విద్య విభాగంలో 350, సొసైటీ పరిధిలో 260 ఖాళీలు ఉన్నాయి.

Comments

G
Loading comments...