Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ కుంభకోణంపై విచారణ జరపాలి

Follow Udayam on Google
K Anuradha Aug 22, 2026 3:58 PM శ్రీకాకుళంGeneral
డీఎస్సీ కుంభకోణంపై విచారణ జరపాలి - Udayam
డీఎస్సీ–2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి శనివారం డిమాండ్ చేశారు. ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు మంత్రి లోకేశ్ అంగీకరించారని తెలిపారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు. ఆధారాలతో ప్రశ్నించినా ప్రభుత్వం మౌనం వహిస్తోందని విమర్శించారు.

Comments

G
Loading comments...