Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ దీక్షకు 44వ డివిజన్ యువకులు, కార్మికుల సంఘీభావం

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 08, 2026 8:12 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
డీఎస్సీ దీక్షకు 44వ డివిజన్ యువకులు, కార్మికుల సంఘీభావం - Udayam
డీఎస్సీ నియామకాలలో అవకతవకలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఇన్‌చార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. ఈ దీక్షకు 44వ డివిజన్ మార్కెట్ చౌక్‌కు చెందిన అల్తాఫ్, జీకే యువకులు, కార్మికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో యువకుల పాల్గొన్నారు.

Comments

G
Loading comments...