Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హత లేనివారికి టీచర్ పోస్టులిస్తే సహించం

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 6:24 AM జాతీయంGeneral
అర్హత లేనివారికి టీచర్ పోస్టులిస్తే సహించం - Udayam
అర్హతలు లేనివారికి ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. పోటీ పరీక్షలు లేకుండా నియామకాలు చేపడితే తరతరాల భవిష్యత్తు నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మెగా డీఎస్సీలో అక్రమాలు జరుగుతున్న తరుణంలో వెలువడిన ఈ మధ్యంతర ఉత్తర్వులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Comments

G
Loading comments...