Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 6:21 PM శ్రీకాకుళంGeneral
డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలి - Udayam
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ జరిపించాలని ఆముదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవి డిమాండ్‌ చేశారు. టెట్, డీఎస్సీ పరీక్షలు రాయకుండానే, అర్హతలు లేకుండా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. జీవో 47, 56తో పాటు ఫేక్‌ సర్టిఫికెట్లు, బోగస్‌ టోర్నమెంట్ల ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు.

Comments

G
Loading comments...