వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలపైనే వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోందని మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారందరూ అక్రమంగా పోస్టులు సాధించారని తాము చెప్పలేదన్నారు.
స్పోర్ట్స్ సర్టిఫికెట్లు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, లోకేశ్ రాజీనామా చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
