Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమ నియామకాలపై రిలే నిరాహార దీక్ష

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 08, 2026 1:05 PM చిత్తూరుGeneral
డీఎస్సీ అక్రమ నియామకాలపై రిలే నిరాహార దీక్ష - Udayam
పార్టీ ఆదేశాల తో డీఎస్సీ అక్రమ నియామకాలు,అవకతవకలకు నిరసనగా చిత్తూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఇన్‌చార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన, మహిళా విభాగాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. డీఎస్సీ నియామకాలఅక్రమాలపై సిబిఐతో విచారణ జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

G
Loading comments...