వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించకపోవడంపై ఏపీ సీపీఎస్‌ఈఏ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
గడువులోగా స్పందించకపోతే అక్టోబర్ 2, 3 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్‌లో 48 గంటల నిరాహార దీక్ష చేపడతామని సంఘం నేతలు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

