వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి DDO హేమసుందరరావు బుధవారం స్దానిక పంచాయతీలో స్వచ్చ పథం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య కార్మికులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రతి బుధవారం గ్రామాల్లోని ముఖ్య కూడళ్లు రోడ్ల పక్కన వ్యర్థాలను శుభ్రం చేయడానికి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

