Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీతోపాటు నైపుణ్యాల అవసరం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 18, 2026 6:04 PM నాగర్ కర్నూల్General
డిగ్రీతోపాటు నైపుణ్యాల అవసరం - Udayam
కేవలం డిగ్రీతో ఉద్యోగ పోటీని ఎదుర్కోలేమని, విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అదనపు నైపుణ్యాలు, విస్తృత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన తెలుగు భాషా–సంస్కృతి కార్యక్రమాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

Comments

G
Loading comments...