Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు రేపే ఆఖరు

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 4:55 PM ములుగుGeneral
డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు రేపే ఆఖరు - Udayam
ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ ద్వారా స్పాట్ అడ్మిషన్లకు గురువారమే చివరి అవకాశమని ప్రిన్సిపల్ ప్రొ. మల్లేశం తెలిపారు. కళాశాలలో రూ.425 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లు సమర్పించి సీటు పొందాలని తెలిపారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు ఈ ఏడాది డిగ్రీలో చేరేందుకు ఇదే చివరి అవకాశం అన్నారు.

Comments

G
Loading comments...