వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, హిదూపురం డిగ్రీ కళాశాలల్లో కౌన్సిలింగ్ చేపట్టి సీట్లు కేటాయించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు బాబావలి ప్రభుత్వాన్ని సోమవారం డిమాండ్ చేశారు.
ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడి నెలలు గడిచినా డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాలేదని. విద్యా సమయం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వెంటనే పూర్తి చేసి, సీట్ల కేటాయింపు చేపట్టాలన్నారు.
Comments
Loading comments...

