వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి డిగ్రీ కాలేజీలో రూ 39 లక్షల దివీస్ నిధులతో నిర్మించిన రన్నింగ్ ట్రాక్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, ఆర్వో ప్లాంట్లను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు
సెమినార్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవితంలో ఏం కావాలనేది నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి అహర్నిశలు కష్టపడాలని చెప్పారు. ఈ కార్యక్రమం లొ ప్రిన్సిపాల్ తో పాటు దివిస్ సిబ్బంది పాల్గొన్నారు
Comments
Loading comments...

