Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లిలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 2:57 PM నిజామాబాద్General
డిచ్‌పల్లిలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ - Udayam
అసమానతలు, వివక్షకు తావులేని సమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్ లక్ష్యమని రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి గంధమాల నాగభూషణం మాదిగ అన్నారు. మంగళవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా నక్క సాయిబాబా మాదిగ, ప్రధాన కార్యదర్శిగా నమిల్ల రామచంద్ర మాదిగను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...