వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో ఉదయ్ భాస్కర్ తెలిపారు. రెవెన్యూ శాఖకు రెండు, పంచాయతీరాజ్ శాఖకు ఒకటి, జాతీయ రహదారుల శాఖకు ఒక దరఖాస్తు వచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా తెలియజేయాలని, దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు.
Comments
Loading comments...

