Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్పల్లి మండలంలోని సాంపల్లి తండాలో దోమల నివారణకు ఫాగింగ్

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 16, 2026 7:45 PM నిజామాబాద్General
డిచ్పల్లి మండలంలోని సాంపల్లి తండాలో దోమల నివారణకు ఫాగింగ్ - Udayam
డిచ్‌పల్లి మండలం: సాంపల్లి తండా గ్రామంలో దోమల నివారణ చర్యల్లో భాగంగా బుధవారం దోమల నివారణ మందును స్ప్రే చేశారు. గ్రామంలోని వీధుల్లో ఫాగింగ్‌ నిర్వహించి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రాథోడ్‌ మమత రాములు, ఉప సర్పంచ్‌ బాదావత్‌ హరిచంద్‌, వార్డు సభ్యులు రాథోడ్‌ రమేష్‌, రాథోడ్‌ సుదర్శన్‌, గుగులోత్‌ పీర్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...