Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్పల్లి మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 16, 2026 3:25 PM నిజామాబాద్General
డిచ్పల్లి మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ - Udayam
డిచ్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఉన్నికృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమాది కార్యక్రమాలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు

Comments

G
Loading comments...