వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్ సీతారాం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు.
బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

