Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డి వార్మింగ్ డే అవగాహన శిబిరం

Follow Udayam on Google
Hari Sep 28, 2026 3:37 PM శ్రీకాకుళంGeneral
డి వార్మింగ్ డే అవగాహన శిబిరం - Udayam
పోలాకి మండలం గంగివలస కేజీబీవీలో డి వార్మింగ్ డే సందర్భంగా సోమవారం నులి పురుగుల నివారణపై అవగాహన శిబిరం నిర్వహించారు. ఆల్బెండజోల్ మాత్ర పాత్రపై డాక్టర్ నల్లి రవికుమార్ విద్యార్థినులకు అవగాహన కల్పించారు. వ్యాధి నిరోధక యంత్రాంగం అప్రమత్తత, పిల్లల రక్షణ గురించి వివరించారు. ఆరోగ్య సిబ్బంది శేఖర్ బాబు, మోహిని పాల్గొన్నారు.

Comments

G
Loading comments...