Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డి ఈ ఓ కు పిడిఎస్ యు నాయకుల వినతి

Follow Udayam on Google
Mohammad Aug 28, 2026 2:36 PM అనంతపురంGeneral
డి ఈ ఓ కు పిడిఎస్ యు నాయకుల వినతి - Udayam
గుంతకల్లు పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి గురువయ్య శెట్టికి పిడిఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద విద్యా పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...