వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీ పర్యటనలో భాగంగా ‘షెహరో పే చర్చ’ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. భారతీయ నగరాల భవిష్యత్తు, పట్టణ సుపరిపాలన, సిటీ డెవలప్‌మెంట్‌పై చర్చించారు.
కార్యక్రమంలో ఏపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్‌రెడ్డి, సౌత్ చెన్నై ఎంపీ డా. టీ. సుమతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

