వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనికి చెందిన టైలరింగ్ మెటీరియల్ వ్యాపారి మహబూబ్ బాషా ఢిల్లీలో గుండెపోటుతో మృతి చెందారు. హజరత్ నిజాముద్దీన్ దర్గా ఊరుసు కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన బుధవారం ఉదయం 5 గంటలకు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఢిల్లీ నుంచి ఆదోనికి తీసుకొస్తున్నారు. ప్రతి ఏడాది ఆదోని నుంచి వందలాది మంది ఊరుసు కోసం ఢిల్లీ వెళ్తుంటారు.
Comments
Loading comments...

