Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు జాతీయవాదుల విజయానికి నిదర్శనం

Follow Udayam on Google
నిర్మల్ Sep 20, 2026 1:41 PM నిర్మల్General
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు జాతీయవాదుల విజయానికి నిదర్శనం - Udayam
దేశ రాజధాని ఢిల్లీ యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామనాథ్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన కమ్యూనిస్టులు, సమాజ్‌వాదీ పార్టీ, మమతా బెనర్జీ, ఆమ్‌ఆద్మీ పార్టీ తదితర శక్తులు ఏకమై పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...