Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ సభకు వెళ్లేవారిని అడ్డుకోవడం సిగ్గుచేటు: సీపీఐ

Follow Udayam on Google
RR REDDY Aug 29, 2026 4:47 PM నిజామాబాద్General
ఢిల్లీ సభకు వెళ్లేవారిని అడ్డుకోవడం సిగ్గుచేటు: సీపీఐ - Udayam
సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభకు వెళ్లేవారిని అడ్డుకోవడం సిగ్గుచేటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పెరిగిన ధరలను అరికట్టడంలో విఫలమైందని విమర్శించారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టబద్ధమైన హామీ కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...