Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ సభకు వెళ్లే వారిని అడ్డుకోవడం సిగ్గుచేటు సీపీఐ

Follow Udayam on Google
raju Aug 29, 2026 3:18 PM నిజామాబాద్General
ఢిల్లీ సభకు వెళ్లే వారిని అడ్డుకోవడం సిగ్గుచేటు సీపీఐ - Udayam
సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్లో నిర్వహించనున్న సభకు కొన్ని రాష్ట్రాల వారిని రానివ్వకుండా అడ్డుకోవడం సిగ్గుచేటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సుధాకర్ మండిపడ్డారు. శనివారం ఆయన మాట్లాడుతూ 12 ఏళ్లుగా దేశంలో పాలన సాగిస్తున్న పెరిగిన ధరలను అరికట్టడంలో విఫలమైందన్నారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టబద్ధమైన లీగల్ గ్యారెంటీ చట్టాన్ని అమలు చేయాలన్నారు.

Comments

G
Loading comments...