వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ నేతలతో వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రినేత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు లక్షలాది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా మొత్తం ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు.
ప్రియాంకా గాంధీతో పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు
Comments
Loading comments...

