Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ పోలీసుల తీరుపై ప్రియాంకా ఆగ్రహం

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:03 PM జాతీయంGeneral
ఢిల్లీ పోలీసుల తీరుపై ప్రియాంకా ఆగ్రహం - Udayam
ఢిల్లీ పోలీసులు తమతో వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎంపీలతో ఇలాగే ప్రవర్తిస్తారా? కొడతారా? ఈడ్చి పడేస్తారా? మేం ఏం అడుగుతున్నాం? ఈసీని కలవాలని అడగడమే మా నేరమా?’’ అంటూ ప్రశ్నించారు. జంతర్‌ మంతర్ వద్ద ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెబుతుండగా.. పర్మిషన్ అవసరం లేదని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...