వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్లోని కోటా జిల్లా సిమ్లియా పరిధిలో ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేపై శనివారం ఉదయం మినీ బస్సు అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం.
బస్సులో 25 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, సహాయక బృందాలు క్రేన్ సాయంతో బస్సును బయటకు తీసేందుకు చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

