వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ వాయు కాలుష్యంపై చర్చకు రావాలన్న ఐసా అధ్యక్షురాలు నేహా బోరా విజ్ఞప్తికి కేంద్ర పర్యావరణ శాఖ స్పందించింది. మంత్రి భూపేందర్ యాదవ్ తుర్కియే పర్యటనలో ఉన్నారని తెలిపింది.
కాలుష్య నియంత్రణ చర్యలను మంత్రి నిరంతరం సమీక్షిస్తున్నారని పేర్కొంది. నవంబర్ 14న జరిగిన సమావేశంలో కఠిన చర్యలకు ఆదేశించినట్లు వెల్లడించింది. సోమవారం ప్రతినిధి బృందం పర్యటన యథాతథంగా ఉంటుందని ఐసా వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

