వార్తలకు తిరిగి వెళ్లండి
ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే మహాధర్నాకు పెద్దఎత్తున తరలిరావాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు.
మంగళవారం కొమరాడ పీహెచ్సీ వద్ద నిరసన అనంతరం ఆయన మాట్లాడారు. కనీస వేతనం రూ.26 వేలు, ఉద్యోగ భద్రత, రాజకీయ వేధింపుల నివారణ, ప్రమోషన్లు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

