Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెంగ్యూతో SBI ఉద్యోగి మృతి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 9:15 AM మహబూబ్‌నగర్General
డెంగ్యూతో  SBI ఉద్యోగి మృతి - Udayam
జడ్చర్లలో డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో SBI బ్యాంకు ఉద్యోగి డెంగ్యూతో మృతి చెందినట్లు సమాచారం. బాదేపల్లి, కావేరమ్మపేటతో పాటు జడ్చర్లలోని పలు ఆసుపత్రుల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. కాలనీల్లో దోమల నివారణకు పిచికారీ మందులు వేయించాలని మున్సిపల్ కమిషనర్‌ను స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...